Mahindra 415 DI XP Plus Tractor

మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్

 మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్‌ని పరిచయం చేస్తున్నాము - మీ అన్ని వ్యవసాయ అవసరాలకు అల్టిమేట్ పవర్‌హౌస్! కఠినంగా మరియు సమర్థవంతంగా ఉండటం కోసం రూపొందించబడిన దాని 179 Nm టార్క్‌గల బలమైన 31.3 kW (42 HP) ELS ఇంజన్తో. ఈ మహీంద్రా ట్రాక్టర్ ఏ పనినైనా సులువుగా నిర్వహించేందుకు రూపొందించబడింది. మీరు పొలాలను దున్నుతున్నా, పంటలు నాటుతున్నా, లేదా భారీ లోడ్‌లను లాగుతున్నా, మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్ సాటిలేని పనితీరును అందిస్తుంది. ఈ ఆకట్టుకునే మెషీన్ అటు ఇటు అప్రయత్నంగా తిప్పగలగడం కోసం డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ మరియు 1500 kgల ఆకట్టుకునే హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇది పరిశ్రమలో ఈ రకంలో మొట్టమొదటిదైన ఆరు-సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ 2-వీల్ ట్రాక్టర్ స్మూత్ ట్రాన్స్‌మిషన్, తక్కువ మెయింటెనెన్స్ ఛార్జీలు, మెరుగైన ట్రాక్షన్ కోసం పెద్ద టైర్లు మరియు పొలంలోనూ ఇంకా పొలం బయటా కుడా తలలు తిప్పి చూసే ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది. 

స్పెసిఫికేషన్లు

మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)31.3 kW (42 HP)
  • గరిష్ట టార్క్ (Nm)179 Nm
  • గరిష్ట PTO శక్తి (kW)27.9 kW (37.4 HP)
  • రేట్ చేయబడిన RPM (r/min)2000
  • Gears సంఖ్య8 F + 2 R
  • ఇంజిన్ సిలిండర్ల సంఖ్య4
  • స్టీరింగ్ రకండ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ / మాన్యువల్ స్టీరింగ్ (ఆప్షనల్)
  • వెనుక టైర్ పరిమాణం345.44 మిమీ x 711.2 మిమీ (13.6 అంగుళాలు x 28 అంగుళాలు). దీనితో కూడా అందుబాటులో ఉంది: 314.96 మిమీ x 711.2 మిమీ (12.4 అంగుళాలు x 28 అంగుళాలు)
  • ట్రాన్స్మిషన్ రకంపాక్షిక స్థిర మెష్
  • హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)1500

ప్రత్యేక లక్షణాలు

Smooth-Constant-Mesh-Transmission
DI ఇంజన్ - ఎక్స్ట్రా లాంగ్ స్ట్రోక్ ఇంజన్

ELS ఇంజిన్‌తో, 415 DI XP ప్లస్ కష్టతరమైన వ్యవసాయ అనువర్తనాల్లో మరింతగా మరియు వేగంగా పని చేస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
ఇండస్త్రీలో మొట్టమొదటి 6 సంవత్సరాల వారంటీ*

2 + 4 సంవత్సరాల వారంటీతో, 415 DI XP ప్లస్ ట్రాక్టర్‌పై చింతలు లేకుండా పని చేయండి. * మొత్తం ట్రాక్టర్‌పై 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ మరియు ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ అరుగుదల ఐటెమ్ పై 4 సంవత్సరాల వారంటీ. OEM ఐటెమ్‌లు మరియు అరుగుదల ఐటెమ్‌లపై ఈ వారంటీ వర్తించదు.

Smooth-Constant-Mesh-Transmission
స్మూత్ పార్షియల్ కాన్స్టెంట్ మెష్ ట్రాన్స్మిషన్

సులభమైన మరియు మృదువైన గేర్ షిఫ్టింగ్ ఆపరేషన్‌ని అనుమతిస్తుంది, తద్వారా గేర్ బాక్స్‌కు దీర్ఘకాల మన్నిక మరియు డ్రైవర్‍కు తక్కువ అలసటను కలిగిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
అడ్వాన్స్డ్ ADDC హైడ్రాలిక్స్

ముఖ్యంగా గైరోవేటర్ వంటి ఆధునిక పనిముట్లను సులభంగా ఉపయోగించడం కోసం అడ్వాన్స్డ్ మరియు అధిక ఖచ్చితత్వం గల హైడ్రాలిక్స్.

Smooth-Constant-Mesh-Transmission
మల్టీ-డిస్క్ ఆయిల్ ఇమ్మర్జ్డ్ బ్రేక్‌లు

ఆప్టిమమ్ బ్రేకింగ్ పనితీరు మరియు మరింత ఎక్కువ బ్రేక్ లైఫ్, తద్వారా తక్కువ మెయిన్టెనెన్స్ మరియు అధిక పనితీరును నిర్ధారిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
ఆకర్షణీయమైన డిజైన్

ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్ మరియు స్టైలిష్ డెకాల్ డిజైన్‌తో క్రోమ్ ఫినిష్ హెడ్‌ల్యాంప్‌లు.

Smooth-Constant-Mesh-Transmission
సమర్థతాపరంగా డిజైన్ చేయబడినది

సౌకర్యవంతమైన సీటింగ్, సులభంగా అందుకోగల లివర్‍లు, మెరుగ్గా కనిపించడం కోసం LCD క్లస్టర్ ప్యానెల్ మరియు పెద్ద వ్యాసం కలిగిన స్టీరింగ్ వీల్‌తో ఎక్కువ సమయంపాటు పని కార్యకలాపాలకు అనుకూలం.

Smooth-Constant-Mesh-Transmission
విల్లు-రకం ఫ్రంట్ యాక్సిల్

వ్యవసాయ కార్యకలాపాలలో మెరుగైన ట్రాక్టర్ బ్యాలెన్స్ మరియు సౌలభ్యంగల మరియు స్థిరమైన టర్నింగ్ మోషన్.

Smooth-Constant-Mesh-Transmission
డ్యూయల్-యాక్టింగ్ పవర్ స్టీరింగ్

సౌకర్యవంతమైన కార్యకలాపాలకు మరియు ఎక్కువ సమయంపాటు పని వ్యవధికి అనువైన సులభమైన మరియు ఖచ్చితమైన స్టీరింగ్.

సరిపోయేలా అమలు చేస్తుంది
  • కల్టివేటర్
  • M B ప్లో (మాన్యువల్/హైడ్రాలిక్స్)
  • రోటరీ టిల్లర్
  • గైరోవేటర్
  • హారో
  • టిప్పింగ్ ట్రైలర్
  • హాఫ్ కేజ్ వీల్
  • రిడ్జర్
  • ప్లాంటర్
  • లెవెలర్
  • థ్రెషర్
  • పోస్ట్ హోల్ డిగ్గర్
  • సీడ్ డ్రిల్
ట్రాక్టర్లను సరిపోల్చండి
thumbnail
స్పెసిఫికేషన్లను సరిపోల్చడానికి గరిష్టంగా 2 మోడల్లను ఎంచుకోండి మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్
మోడల్ని జోడించండి
ఇంజిన్ పవర్ (kW) 31.3 kW (42 HP)
గరిష్ట టార్క్ (Nm) 179 Nm
గరిష్ట PTO శక్తి (kW) 27.9 kW (37.4 HP)
రేట్ చేయబడిన RPM (r/min) 2000
Gears సంఖ్య 8 F + 2 R
ఇంజిన్ సిలిండర్ల సంఖ్య 4
స్టీరింగ్ రకం డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ / మాన్యువల్ స్టీరింగ్ (ఆప్షనల్)
వెనుక టైర్ పరిమాణం 345.44 మిమీ x 711.2 మిమీ (13.6 అంగుళాలు x 28 అంగుళాలు). దీనితో కూడా అందుబాటులో ఉంది: 314.96 మిమీ x 711.2 మిమీ (12.4 అంగుళాలు x 28 అంగుళాలు)
ట్రాన్స్మిషన్ రకం పాక్షిక స్థిర మెష్
హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు) 1500
Close

Fill your details to know the price

Frequently Asked Questions

WHAT IS THE HORSEPOWER OF THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR? +

Experience the unmatched power and reliability of the Mahindra 415 DI XP PLUS Tractor, boasting a robust 31.3 KW (42 HP) engine featuring advanced ELS DI technology. With formidable maximum torque and outstandingbackup torque capabilities, this tractor bears the hallmark of excellence synonymous with Mahindra tractors. Designed for simplicity in operation and maintenance, it stands unrivaled in its horsepower class.

WHAT IS THE PRICE OF THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR? +

The Mahindra 415 DI XP PLUS Tractor is a reliable workhorse that truly upholds the Mahindra brand's reputation. Featuring a robust ELS DI engine, seamless mesh transmission, and cutting-edge hydraulics, this tractor delivers exceptional performance. Despite its advanced technology, the price of the Mahindra 415 DI XP PLUS Tractor remains highly competitive. Want to know about the latest deals and pricing? Don't hesitate to contact us mahindratractor.com/get-in-touch/contactus or go to your local Mahindra tractors dealer.

WHICH IMPLEMENTS WORK BEST WITH THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR? +

The Mahindra 415 DI XP PLUS Tractor is a 42 HP tractor that has the Mahindra brand quality and many unique features. It can efficiently use various implements designed for the Mahindra 415 DI XP PLUS Tractor, such as the gyrovator, the disc plough, seed drill, potato planter, potato/groundnut digger, and more.

WHAT IS THE WARRANTY OF THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR? +

The Mahindra 415 DI XP PLUS Tractor is a powerful 31.3 KW (42 HP) tractor that is loaded with a bunch of features like an ELS DI engine, high max torque, and advanced hydraulics. The Mahindra 415 DI XP PLUS Tractor's warranty is six years. To delve deeper into the latest warranty benefits, we invite you to visit your closest Mahindra dealership.

HOW MANY GEARS DOES THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR HAVE? +

The Mahindra 415 DI XP PLUS Tractor is equipped with dual acting power steering power steering for a smoother performance. It features an eight-speed forward gearbox, two-speed reverse gearbox, and a partial constant mesh transmission system, all designed to improve comfort during operation.

HOW MANY CYLINDERS DOES THE MAHINDRA 415 DI XP PLUS TRACTOR'S ENGINE HAVE? +

The Mahindra 415 DI XP PLUS Tractor is a brilliant machine with an engine power of 27.6 KW (37 HP) and three cylinders. It is a powerhouse of a tractor that can be worked and paired with many implements on the farm. It is a truly advanced performer thanks to the three Mahindra 415 DI XP PLUS Tractor's cylinders.

WHAT IS THE MILEAGE OF MAHINDRA 415 DI XP PLUS TRACTORS? +

The Mahindra 415 DI XP PLUS Tractor is a durable market addition, with maximum torque, and backup torque. It ensures exceptional field performance, versatility with farming equipment, high fuel efficiency, mileage, and low fuel consumption in its category.

WHAT IS THE RESALE VALUE OF MAHINDRA 415 DI XP PLUS TRACTOR? +

The Mahindra 415 DI XP PLUS Tractor, recently introduced to the market, stands out as a highly robust machine boasting a DIverse range of functionalities. Its compatibility with various equipment enhances its versatility. Noteworthy is its exceptional fuel efficiency within its class, coupled with an impressive six-year warranty. Consequently, the resale process for the Mahindra 415 DI XP PLUS Tractor is notably convenient.

HOW CAN I FIND AUTHORISED MAHINDRA 415 DI XP PLUS TRACTOR DEALERS? +

Buying your tractor from an authorized dealer is crucial to guarantee access to authentic parts and make the most of any warranties available. Locate the closest authorized dealers for the Mahindra 415 DI XP PLUS Tractor by simply clicking 'Find Dealer'.

WHAT IS THE SERVICING COST OF MAHINDRA 415 DI XP PLUS TRACTORS? +

The Mahindra 415 DI XP PLUS Tractor has the Mahindra brand backing its performance. It is a tough tractor, has the lowest fuel consumption in its category, high max torque, and excellent back-up torque. Mahindra's dedication to farmers shines through with its affordable service costs and ready supply of authentic parts, ensuring reliability. With an extensive network of authorized service providers, your tractor is guaranteed uninterrupted operation, day or night.

మీకు ఇది కూడా నచ్చవచ్చు
AS_265-DI-XP-plus
మహీంద్రా 265 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)24.6 kW (33 HP)
మరింత తెలుసుకోండి
Mahindra XP Plus 265 Orchard
మహీంద్రా ఎక్స్‌పీ ప్లస్ 265 ఆర్చర్డ్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)24.6 kW (33.0 HP)
మరింత తెలుసుకోండి
275-DI-XP-Plus
మహీంద్రా 275 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)27.6 kW (37 HP)
మరింత తెలుసుకోండి
275-DI-TU-XP-Plus
మహీంద్రా 275 DI TU XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)29.1 kW (39 HP)
మరింత తెలుసుకోండి
475-DI-XP-Plus
మహీంద్రా 475 DI MS XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)31.3 kW (42 HP)
మరింత తెలుసుకోండి
475-DI-XP-Plus
మహీంద్రా 475 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)32.8 kW (44 HP)
మరింత తెలుసుకోండి
Mahindra 575 DI XP PLUS
మహీంద్రా 575 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)35 kW (46.9 HP)
మరింత తెలుసుకోండి
585-DI-XP-Plus (2)
మహీంద్రా 585 DI XP ప్లస్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)36.75 kW (49.3 HP)
మరింత తెలుసుకోండి