మహీంద్రా మినివేటర్
మహీంద్రా మినివేటర్‌తో అత్యద్భుతమైన ఫార్మింగ్ సామర్థ్యాన్ని అనుభూతి చెందండి . అద్భుతమైన పల్వరైజేషన్ మరియు సరైన నేల కండిషనింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది, ఇది కలుపు నియంత్రణ కూడా చేస్తుంది. ఈ అసాధారణ వ్యవసాయ సాధనం చిన్నపొలాల్లో సీడ్ బెడ్ తయారీకి మరియు పుడ్లింగ్‌కు సరైన ఎంపిక. 101.6 mm లోతు వరకు మట్టిని త్వరగా వదులుచేయడమే కాకుండా ప్రభావవంతంగా గాలితో నింపంపుతుంది అనేవి దీని ప్రత్యేక సామర్థ్యాలు. మీరు పండ్లు, కూరగాయలు పండించినా, చిన్న పొలం, పండ్ల తోట లేదా నర్సరీని నడుపుతున్నా, మహీంద్రా మినీవేటర్ బహుముఖ ఛాంపియన్ గా పనిచేస్తుంది. 11.7 - 22 kW (16 - 30 HP) హెచ్‌పి ట్రాక్టర్‌లతో పూర్తి అనుకూలంగా పనిచేస్తుంది. ఈ పవర్-ప్యాక్డ్ టూల్ మీకు గొప్ప ఫార్మింగ్ కంపెనియన్ కావచ్చును. ఇప్పుడే మహీంద్రా మినివేటర్‌ని పొందండి మరియు మీ ఫార్మింగ్ ప్రయత్నాలలో వృద్ధిని సాధించండి!
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా మినివేటర్
ప్రోడక్ట్ పేరు | ట్రాక్టర్ పవర్ (kW) | ట్రాక్టర్ పవర్ (hp) | మొత్తం వెడల్పు (mm) | టిల్లెజ్ వెడల్పు (mm) | టిల్లెజ్ లోతు (mm) | గేర్ బాక్స్ | సైడ్ ట్రాన్స్మిషన్ | PTO వేగం (r/min) | బ్లేడ్‌ల సంఖ్య | బరువు(kg) | బ్లేడ్ రకం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మినివేటర్ 0.8 మీటర్/2.6 అడుగు | 15-20 | 16-20 | 952 | 800 | 100-120 | సింగిల్ స్పీడ్ | గేర్ | 540 | 16 | 175 | L టైపు |
మినివేటర్ 1 మీటర్/3 అడుగు | Nov-19 | 15-25 | 1170 | 1000 | 100-120 | సింగిల్ స్పీడ్ | గేర్ | 540 | 20 | 195 | L టైపు |
మినివేటర్ 1.2 మీటర్/4 అడుగు | 19-22 | 25-30 | 1355 | 1200 | 100-120 | సింగిల్ స్పీడ్ | గేర్ | 540 | 24 | 215 | L టైపు |