మహీంద్రా వారి ధర్తి మిత్ర సూపర్ సీడేర్
మహీంద్రా, ధర్తి మిత్ర సూపర్ సీడర్‌ను పరిచయం చేస్తోంది. ఇది మట్టిని సాగుకు తయారుచేయడానికి, ఎరువులు మరియు ప్రెస్ వీల్‌తో కలిపి విత్తనం నాటడానికి చేసిన ఆవిష్కరణ. దీని ద్వారా వరి గడ్డిలో చిక్కుకోకుండా విత్తనాలను విత్తవచ్చు. నేరుగా విత్తనాలు విత్తడం వల్ల ఖర్చు, సమయం ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా వారి ధర్తి మిత్ర సూపర్ సీడేర్
ప్రోడక్ట్ పేరు | మొత్తం పొడవు (mm) | మొత్తం వెడల్పు (mm) | మొత్తం ఎత్తు (mm) | వర్కింగ్ వెడల్పు (mm) | బ్లేడ్ల సంఖ్య | డిస్క్ టైన్ అస్సీ సంఖ్య | గేర్ బాక్స్ | ప్రైమరీ గేర్ ట్రైన్ | సెకండరీ ట్రాన్స్మిషన్ | బ్లేడ్ రకం | ట్రాక్టర్ పవర్ (kW / hp) | హిచ్ రకం | కిలోలలో బరువు (సుమారుగా) |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మహింద్రా వారి ధర్తి మిత్ర సూపెర్ సీడేర్ 2.1 m (7 అడుగులు) | 1780 | 2580 | 1600 | 2100 | 54 | 12 | 13X23 (మల్టీస్పీడ్) | 21-36-26 | గేర్ | JLF | 37- 41 / 50-55 | CAT-II | 1100 |
మహింద్రా వారి ధర్తి మిత్ర సూపెర్ సీడేర్ 2.4 m (8 అడుగులు) | 1780 | 2970 | 1600 | 2490 | 60 | 13 | 13X23 (మల్టీస్పీడ్) | 21-36-26 | గేర్ | JLF | 41- 45 / 55-60 | 1190 |