Mahindra 305 DI Orchard Tractor

మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్

అన్నింటి కంటే కొత్తదైన మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్‌ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇది పండ్ల తోటల పెంపకంలో రారాజు. 20.88 kW (28 HP) ఇంజిన్ పవర్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్, ఫీల్డ్‌లో అత్యుత్తమ శక్తిని అందిస్తుంది. అలానే కంట్రోల్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ మహీంద్రా ట్రాక్టర్‌లో 540 రేటెడ్ RPM (r/min) వేగం, 1200 కిలోల హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ పనులన్నింటినీ సజావుగా పూర్తి చేస్తుంది. దీని వెడల్పు 1.09 మీటర్లు కావడంతో, ఇది పండ్ల తోటల పెంపకం, ఇంటర్ కల్చర్ ఫార్మింగ్‌లో ఆరితేరిన ట్రాక్టర్‌గా నిలిచింది. అధునాతన హైడ్రాలిక్స్‌తో పాటు 3-సిలిండర్ ఇంజిన్‌ ఉన్న ఈ ట్రాక్టర్ పనులన్నింటినీ సులువుగా పూర్తి చేయడంతో పాటు వేగంగా, తరచుగా చేయాల్సిన టాస్క్‌లను ఎక్కువ శ్రమ లేకుండానే పూర్తి చేసే సౌకర్యాన్ని రైతులకు కల్పిస్తుంది. మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్‌ను మీతో పాటుగా ఫీల్డ్‌లోకి తీసుకెళ్లండి, మీ పండ్ల తోటల పెంపకాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధమవ్వండి.
 

స్పెసిఫికేషన్లు

మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)20.88 kW (28 HP)
  • గరిష్ట టార్క్ (Nm)115 Nm
  • గరిష్ట PTO శక్తి (kW)18.2 kW (24.4)
  • రేట్ చేయబడిన RPM (r/min)2000
  • Gears సంఖ్య6 F + 2 R
  • ఇంజిన్ సిలిండర్ల సంఖ్య3
  • స్టీరింగ్ రకంపవర్ స్టీరింగ్
  • వెనుక టైర్ పరిమాణం284.48 మిమీ x 609.6 మిమీ (11.2 అంగుళాలు x 24 అంగుళాలు)
  • ట్రాన్స్మిషన్ రకంపార్షియల్ కాన్‌స్టంట్ మెష్
  • హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)1200

ప్రత్యేక లక్షణాలు

Smooth-Constant-Mesh-Transmission
శక్తివంతమైన హైడ్రాలిక్స్

పనిముట్లను ఉపయోగిస్తున్నప్పుడు మృదువుగా, ఖచ్చితంగా పని జరిగేలా చూస్తుంది, వ్యవసాయం చేస్తున్నప్పుడు రైతులు సరిగ్గా నియంత్రించేందుకు వీలు కల్పిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
అధిక-శక్తి ఉన్న ఇంజిన్

బలంగా పనిచేసే ఇంజిన్ కారణంగా మెరుగైన ఉత్పాదకత సాధ్యమవుతుంది, పని చేసే సమయం తగ్గుతుంది.

Smooth-Constant-Mesh-Transmission
అతి తక్కువ వెడల్పు

దీని కాంపాక్ట్ డిజైన్‌ కారణంగా, ఈ ట్రాక్టర్ ఇరుకైన దారులు, మొక్కల మధ్యన ఉండే సన్నని ఖాళీల మధ్య సులువుగా వెళ్లగలదు.

Smooth-Constant-Mesh-Transmission
ఇంధన సామర్థ్యం

దీని అసాధారణమైన ఇంధన సామర్థ్యం రైతుల ఖర్చులను, అలానే పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎక్కువసేపు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
అత్యుత్తమమైన PTO పవర్

ఈ ఫీచర్ అనేక పనులను సులువుగా చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో రైతులు కోత, పిచికారీ, పంటకోత మొదలైన అనేక రకాల పనులను చేసుకోవడానికి వీలవుతుంది.

ట్రాక్టర్లను సరిపోల్చండి
thumbnail
స్పెసిఫికేషన్లను సరిపోల్చడానికి గరిష్టంగా 2 మోడల్లను ఎంచుకోండి మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్
మోడల్ని జోడించండి
ఇంజిన్ పవర్ (kW) 20.88 kW (28 HP)
గరిష్ట టార్క్ (Nm) 115 Nm
గరిష్ట PTO శక్తి (kW) 18.2 kW (24.4)
రేట్ చేయబడిన RPM (r/min) 2000
Gears సంఖ్య 6 F + 2 R
ఇంజిన్ సిలిండర్ల సంఖ్య 3
స్టీరింగ్ రకం పవర్ స్టీరింగ్
వెనుక టైర్ పరిమాణం 284.48 మిమీ x 609.6 మిమీ (11.2 అంగుళాలు x 24 అంగుళాలు)
ట్రాన్స్మిషన్ రకం పార్షియల్ కాన్‌స్టంట్ మెష్
హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు) 1200
Close

Fill your details to know the price

Frequently Asked Questions

WHAT IS THE HORSEPOWER OF THE MAHINDRA 305 ORCHARD TRACTOR? +

A strong all-rounder tractor is the Mahindra 305 ORCHARD. Its 28 HP (20.88 KW) makes it suitable for use in vineyards, orchards, and interculture. It is effortlessly maneuverable, especially on small farms, because of its durable yet compact construction.

WHAT IS THE PRICE OF THE MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTOR? +

The Mahindra 305 Orchard Tractor offers versatile uses on the farm and is priced competitively. This reflects Mahindra's dedication to provide value to customers. For up-to-date pricing and current promotions, please contact us mahindratractor.com/get-in-touch/contactus or visit an authorized Mahindra tractors dealer near you dealer.

WHICH IMPLEMENTS WORK BEST WITH MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTORS? +

The Mahindra 305 Orchard Tractor is a versatile machine that is compatible with a variety of implements in the field. This 28 HP (20.88 KW) tractor can efficiently operate various implements such as sprayers, thinners, DIppers, and rotavators.

HOW MUCH IS THE WARRANTY ON THE MAHINDRA 305 ORCHARD TRACTOR? +

You may rest assured of a solid Mahindra tractor warranty on all its models. And the Mahindra 305 ORCHARD's warranty is no exception. The powerful all-rounder tractor comes with a warranty of 6 years.

HOW MANY GEARS DOES THE MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTOR HAVE? +

The Mahindra 305 ORCHARD Tractor comes with power steering, delivering a seamless performance. Its gearbox is designed with six forward and two reverse gears, accompanied by a partial constant mesh transmission system, all contributing to an enhanced level of comfort for the operator.

IS THE MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTOR A COMPACT TRACTOR? +

Certainly, the Mahindra 305 ORCHARD Tractor is unquestionably classified as a compact tractor. With a width of 1.09 meters, this tractor excels in orchard and interculture farming. Featuring state-of-the-art hydraulics and a 3-cylinder engine, it facilitates smoother operations, empowering farmers to effortlessly handle challenging tasks. Despite their compact nature, they deliver impressive performance and reliability.

WHAT IS THE MILEAGE OF MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTORS? +

The Mahindra 305 ORCHARD Tractor stands out as a versatile agricultural machine, equipped with a 28 HP (20.88 KW) engine. Its maneuverability is enhanced, and it boasts a robust design. The efficient fuel consumption of the Mahindra 305 ORCHARD Tractor adds to its cost-effectiveness.

WHAT IS THE RESALE VALUE OF MAHINDRAMAHINDRA 305 ORCHARD TRACTORS? +

The Mahindra 305 ORCHARD Tractor is a tractor with 540 rated RPM (r/min) and 1200 kg of hydraulics lifting capacity, ensuring smooth operations. It is very effective for use in varied agricultural tasks. Advanced hydraulics and a 3-cylinder engine also contribute to the good resale value of the Mahindra 305 ORCHARD Tractor.

HOW CAN I FIND AUTHORISED MAHINDRA MAHINDRA 305 ORCHARD TRACTOR DEALERS? +

It is important to purchase your tractor from an authorized dealer to ensure that you avail your warranty, genuine parts, and other benefits. You can find all the authorized Mahindra 305 ORCHARD Tractor dealers in India by clicking on 'Find Dealer'.

WHAT IS THE SERVICING COST OF MAHINDRAMAHINDRA 305 ORCHARD TRACTORS? +

The Mahindra 305 ORCHARD Tractor, part of the renowned Mahindra Tractors brand, guarantees premium service standards. While boasting advanced features and exceptional performance, this tractor also presents budget-friendly maintenance solutions. Trust in Mahindra's reliability and savor the benefits of owning a top-tier machine.

మీకు ఇది కూడా నచ్చవచ్చు
225-4WD-NT-05
మహీంద్రా జీవో 225 DI 4WDNT ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)14.7 kW (20 HP)
మరింత తెలుసుకోండి
225-4WD-NT-05
మహీంద్రా జీవో 225 DI 4WDట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)14.7 kW (20 HP)
మరింత తెలుసుకోండి
JIVO-225DI-2WD
మహీంద్రా జీవో 225 DI ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)14.7 kW (20 HP)
మరింత తెలుసుకోండి
Jivo-245-DI-4WD
మహీంద్రా జీవో 245 DI ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)18.1 kW (24 HP)
మరింత తెలుసుకోండి
Jivo-245-Vineyard
మహీంద్రా జీవో 245 వైన్‌యార్డ్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)18.1 kW (24 HP)
మరింత తెలుసుకోండి
Jivo-245-DI-4WD
మహీంద్రా జీవో 305 DI 4WDట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి
MAHINDRA JIVO 305 DI
మహీంద్రా జీవో 305 DI 4WDవైన్‌యార్డ్ ట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి
JIVO-365-DI-4WD
మహీంద్రా జీవో 365 DI 4WDట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)26.8 kW (36 HP)
మరింత తెలుసుకోండి
JIVO-365-DI-4WD
మహీంద్రా జీవో 365 DI 4WDపుడ్లింగ్ స్పెషల్ ట్రాక్టర్
  • ఇంజిన్ పవర్ (kW)26.8 kW (36 HP)
మరింత తెలుసుకోండి