Mahindra TEZ-E ZLX

మహీంద్రా Tez-e జెడ్ ఎల్ ఎక్స్ +

మహీంద్రా Tez-e సిరీస్ భారతదేపు మొట్టమొదటి డిజిటల్-ఎనేబుల్డ్ రోటవేటర్. రోటరీ టిల్లర్ విభాగంలో ఇదే మొదటిది. యాప్ సహాయంతో, Tez-e వినియోగదారుతో కమ్యూనికేట్ చేస్తుంది, ఫార్మింగ్ కార్యకలాపాల సమయంలో సరైన పనితీరు కోసం ట్రాక్టర్ మరియు టిల్లర్ రెండింటి వేగాన్ని సర్దుబాటు చేయడంపై ఇది మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ రోటవేటర్ విస్తృత శ్రేణి ట్రాక్టర్‌లకు అనుకూలంగా, వినియోగదారులకు అన్ని రకాలుగా సౌకర్యవంతమైన వెసులుబాటును అందిస్తుంది.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా Tez-e జెడ్ ఎల్ ఎక్స్ +

ప్రోడక్ట్ పేరుట్రాక్టర్ ఇంజిన్ పవర్ రేంజ్ (kW)(HP)మొత్తం వెడల్పు (మీమీ)వర్కింగ్ వెడల్పు (mm)బరువు (kg) (ప్రొపెల్లర్ షాఫ్ట్ లేకుండా)బ్లేడ్ల రకాలు* బ్లేడ్ల సంఖ్యPTO r/min@ 540 PTOరోటర్ షాఫ్ట్ r/min
మహీంద్రా Tez-e ZLX+ 125     22-26 kW (30-35 HP)15301270327L/C రకం36174 r/min 194 r/min239 r/min 266 r/min
మహీంద్రాTez-e ZLX+ 145 O/S*26-30 kW (35-40 HP)17301470357L/C రకం42174 r/min 194 r/min239 r/min 266 r/min
మహీంద్రా Tez-e ZLX+ 145 C/M*26-30 kW (35-40 HP)17301470357L/C రకం42174 r/min 194 r/min239 r/min 266 r/min
మహీంద్రా Tez-e ZLX+ 16530-33 kW   
(40-45 HP)
19301670383L/C రకం48174 r/min 194 r/min239 r/min 266 r/min
మహీంద్రా Tez-e ZLX+ 18533-37 kW   
(45-50 HP)
21301870402L/C రకం54174 r/min 194 r/min239 r/min 266 r/min
మహీంద్రా Tez-e ZLX+ 20537-44 kW   
(50-60 HP)
23302070423L/C రకం60174 r/min 194 r/min239 r/min 266 r/min
గమనిక: ట్రాక్టర్ పవర్ మరియు మట్టి రకాన్ని బట్టి, పరిమాణాన్ని మార్చవచ్చు. *O/S - ఆఫ్‌సెట్ మౌంటెడ్ గేర్‌బాక్స్ & *C/M - సెంటర్ మౌంటెడ్ గేర్‌బాక్స్.
మీకు ఇది కూడా నచ్చవచ్చు
MAHINDRA SUPERVATOR
మహీంద్రా సూపర్‌వేటర్
మరింత తెలుసుకోండి
MAHINDRA Rotavator
మహీంద్రా Tez-e ఎం ఎల్ ఎక్స్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవేటర్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవెటోర్ జెడ్ ఎల్ ఎక్స్ +
మరింత తెలుసుకోండి
Dharti Mitra
మహీంద్రా మహావటోర్
మరింత తెలుసుకోండి