Mahindra Rotavator Tez-E MLX

మహీంద్రా Tez-e ఎం ఎల్ ఎక్స్

మహీంద్రా Tez-e సిరీస్ భారతదేపు మొట్టమొదటి డిజిటల్-ఎనేబుల్డ్ రోటవేటర్. రోటరీ టిల్లర్ విభాగంలో ఇదే మొదటిది. యాప్ సహాయంతో, Tez-e వినియోగదారుతో కమ్యూనికేట్ చేస్తుంది, ఫార్మింగ్ కార్యకలాపాల సమయంలో సరైన పనితీరు కోసం ట్రాక్టర్ మరియు టిల్లర్ రెండింటి వేగాన్ని సర్దుబాటు చేయడంపై ఇది మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ రోటవేటర్ విస్తృత శ్రేణి ట్రాక్టర్‌లకు అనుకూలంగా, వినియోగదారులకు అన్ని రకాలుగా సౌకర్యవంతమైన వెసులుబాటును అందిస్తుంది.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా Tez-e ఎం ఎల్ ఎక్స్

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ ఇంజిన్ పవర్ రేంజ్ (kW)(HP)మొత్తం వెడల్పు (మీమీ)మొత్తం పొడవు (mm)మొత్తం ఎత్తు (mm)వర్కింగ్ వెడల్పు (mm)టిల్లింగ్ వెడల్పు, బ్లేడ్ అవుట్ టు అవుట్ (mm)వర్కింగ్ లోతు (mm)బరువు (kg) (ప్రొపెల్లర్ షాఫ్ట్ లేకుండా)బ్లేడ్‌ల రకం*బ్లేడ్‌ల సంఖ్యప్రైమరీ గేర్ బాక్స్ పక్ష ట్రాన్స్మిషన్ స్టాండర్డ్ స్పీడ్ గేర్లుఅదనపు స్పీడ్ గేర్లు
రోటావేటర్ Tez-E MLX 1.6 m33-37 kW (45-50 HP)1801951114916361544100-140438L/C రకం36మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17/2118/20
రోటావేటర్ Tez-E MLX 1.8 m37-41 kW (50-55 HP)2054951114918891797100-140480L/C రకం42మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17/2118/20
రోటావేటర్ Tez-E MLX 2.1 m41-45 kW (55-60 HP)2307951114921422050100-140506L/C రకం48మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17/2118/20
రోటావేటర్ Tez-E MLX 2.3 m45-48 kW (60-65 HP)25051069115523402249100-140570L/C రకం54మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 18/2017/21
రోటావేటర్ Tez-E MLX 2.5 m48-52 kW (65-70 HP)28121020114926472556100-140610L/C రకం60మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 18/2017/21
మీకు ఇది కూడా నచ్చవచ్చు
MAHINDRA SUPERVATOR
మహీంద్రా సూపర్‌వేటర్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవేటర్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవెటోర్ జెడ్ ఎల్ ఎక్స్ +
మరింత తెలుసుకోండి
Dharti Mitra
మహీంద్రా మహావటోర్
మరింత తెలుసుకోండి
MAHINDRA TEZ-E ZLX
మహీంద్రా Tez-e జెడ్ ఎల్ ఎక్స్ +
మరింత తెలుసుకోండి