మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)
మహీంద్రా స్ప్రింగ్‌లోడెడ్ 9 టైన్ మీడియం డ్యూటీ కల్టివేటర్‌తో మీ ఫార్మింగ్ ను మరో స్థాయికి పెంచుకోండి! కఠినమైన నేల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవడానికి రూపొందించబడిన ఈ శక్తివంతమైన సాధనం సులువుగా మట్టిని వదులుచేయడానికి మరియు నేల లోతుల వరకు గాలిని ప్రసరింపచేయడం ద్వారా ఎక్కువ సమయం తీసుకోకుండా సరైన సీడ్‌బెడ్‌ను సృష్టిస్తుంది. మీరు మీ పంటలను నాటడానికి లేదా వాటిని నిర్వహించడానికి మీ భూమిని సిద్ధం చేస్తున్నా, సమర్ధవంతమైన మరియు పొదుపుగా సాగుకు నేలను సిద్దం చేయడానికి ఈ కల్టివేటర్ మీకొక సూటి పరిష్కారం. పౌడర్ కోటింగ్ ద్వారా ఉపరితల రక్షణతో మరియు MIG వెల్డింగ్ ద్వారా అత్యుత్తమ శక్తిని కలిగి ఉన్న ఈ కల్టివేటర్, ఎక్కువ కాలం మన్నికను కలిగి ఉండే విధంగా నిర్మించబడింది
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)
ప్రోడక్ట్ పేరు | అవసరమయ్యే పవర్ (kW/HP) | ఫ్రేమ్ (మీమీ) | టైన్స్ (mm) | లింకేజ్ 3 పాయింట్ (mm) | పార (mm) | పొడవు (mm) | కట్ వెడల్పు (mm) | పారల మధ్య దూరం (mm) | ఫాస్ట్నర్స్ రకం | స్ప్రింగ్ కాయిల్‌లో తిరుగుతుంది | బరువు (kg) |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ - 7 టైన్స్) | 26 - 30 kW (35 - 40 HP) | 75 x 40 ఛానెల్ ఫ్రేం | 25 EN8 ఫోర్జ్ద్ ఉక్కు | 75 x 12 or 65 x 16 | 8 | 1610 | 1400 | 229 | అధిక టెన్సైల్ | 28.5 | 225 |
స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ - 11 టైన్స్) | 41 - 45 kW (55 - 60 HP) | 100 x 50 ఛానెల్ ఫ్రేం | 25 EN8 ఫోర్జ్ద్ ఉక్కు | 75 x 12 or 65 x 16 | 8 | 2475 | 2312 | 229 | అధిక టెన్సైల్ | 28.5 | 340 |
మీకు ఇది కూడా నచ్చవచ్చు