Mahindra Cultivator

మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 9 టైన్

మహీంద్రా 5 టైన్ రిజిడ్ కల్టివేటర్‌ని పరిచయం చేస్తున్నాము - నేలను సిద్డంచేయడానికి ఇది సులువైన అంతిమ పరిష్కారం! ఈ కల్టివేటర్ కఠినమైన నేల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవడానికి   రూపొందించబడింది. దాని బహుముఖ డిజైన్‌తో, మీరు దీన్ని వివిధ రకాల పంటల కోసం ఉపయోగించవచ్చు మరియు ఒకే పాస్‌లో వరుస పంటల మధ్య అంతర సాగు మరియు కలుపు తీయడం వంటి పనులలో కూడా  అసాధారణమైన పనితీరును సాధించవచ్చు. టెంపర్డ్ మరియు రివర్సిబుల్ పారలు సాటిలేని ఎక్కువ కాలం మన్నిక మరియు బహుళ-ఉపయోగ కార్యాచరణను అందిస్తాయి, మీ సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తాయి.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 9 టైన్

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ కి అవసరమయ్యే పవర్ (kW/HP)టైన్ల సంఖ్యఫ్రేమ్ (పొ X వె X ఎ) (mm)ఫ్రేమ్ సపోర్ట్ టైన్స్ మందం (mm) టైనెన్ ప్లేట్ (mm)
ఫ్రేమ్ బోల్ట్ (mm)
నట్లింకేజ్ 3 పాయింట్ (mm)పారబరువు (kg)
రిజిడ్ కల్టివేటర్ U-క్లాంప్ (మీడియం డ్యూటీ - 9 టైన్స్)26- 35.5 kW (30 - 40 HP)9యాంగిల్ బాక్స్ 70 X 70 X 673216U-bolt -18నైలాక్ముందు 65 x 16 - వెనుక 50 x 16ఫోర్జ్డ్
 
212 kg ± 3%
రిజిడ్ కల్టివేటర్ U-క్లాంప్ (హెవీ డ్యూటీ - 9 టైన్స్)28- 35.5 kW (40- 45 HP)9యాంగిల్ బాక్స్ 70 X 70 X 674016U-bolt -18నైలాక్ముందు 65 x 16 - వెనుక 50 x 16ఫోర్జ్డ్
 
290 kg ± 3%
మీకు ఇది కూడా నచ్చవచ్చు
Cultivator
మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ)
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 5 టైన్
మరింత తెలుసుకోండి
close

Please rate your experience on our website.
Your feedback will help us improve.