Mahindra DM Wheat Multi Crop Thresher

మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ థ్రెషర్

మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ మల్టీ క్రాప్ నూర్పిడి యంత్రంతో అత్యుత్తమ నూర్పిడిని అనుభూతి చెందండి . సూపర్ డీలక్స్ మల్టీ క్రాప్ థ్రెషర్ గా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన ఈ థ్రెషర్ అపూర్వమైన బహుముఖ సేవలను అందిస్తుంది. ఈ థ్రెషర్ గోధుమ, శనగలు, సోయాబీన్, బఠానీలు, ఆవాలు, బార్లీ, కిడ్నీ బీన్స్, జొన్నలు మరియు మిల్లెట్‌లతో సహా అనేక రకాల పంటలను అద్భుతమైన సామర్థ్యంతో నూర్పిడి చేయగలదు. పెద్ద-పరిమాణంలో ఉండే డ్రమ్‌లతో, ఈ పవర్‌హౌస్‌లు కేవలం పనిని పూర్తి చేయడమే కాదు, అధిక ఉత్పాదనను కూడా ఇస్తాయి. సాధారణంగా 'జాలి' గా పిలిచే బలమైన, తుప్పు-నిరోధక జల్లెడలను చేర్చడం, మరియు వీటిని సులువుగా జతచేయగలగడమో లేదా తీసివేయగలగడం లేదా మీ నిర్దిష్ట పంట అవసరాలకు అనుగుణంగా ఇన్‌స్టాల్ చేయగలగడం అనేది ఇక్కడ నిజమైన గేమ్-ఛేంజర్.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ థ్రెషర్

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (kW)ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (HP)డ్రమ్ము పొడవు (cm)డ్రమ్ము పొడవు (inches)డ్రమ్ వ్యాసం (cm)డ్రమ్ వ్యాసం (inches)ఫ్యాన్ల సంఖ్యసుమారు బరువు (kg)వీల్టైర్ సైజు(in)కెపాసిటీ (t / h)వ్యర్థాలను విసిరివేసే దూరం (m)వ్యర్థాలను విసిరివేసే దూరం (ft)పంటల రకాలు 
వీట్ మల్టీ క్రాప్ థ్రెషర్ (P-775)30409136763031600సింగిల్6 x 16(వీట్) 0.9-1.06~820-25గోధుమ, మొక్క జొన్నలు, జొన్న, బార్లీ, శెనగలు, సోయాబీన్, కిడ్నీ బీన్, బఠానీలు, నల్ల ఆవాలు
వీట్ మల్టీ క్రాప్ హరంబ థ్రెషర్ (P-885)375010240813232200సింగిల్7.50 x 161.2 - 1.36-820-25గోధుమ, శెనగలు, సోయాబీన్, బఠానీలు, మొక్క జొన్న, ఆవాలు, కిడెనీ బీన్స్, మిల్లెట్, జీలకర్ర, బార్లీ
మీకు ఇది కూడా నచ్చవచ్చు
DM_Paddy_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ నూర్పిడి యంత్రం
మరింత తెలుసుకోండి
DM_Paddy_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Wheat_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ మల్టీ క్రాప్ థ్రెషర్ (హాబా దాబా హాపర్ మోడల్‌)
మరింత తెలుసుకోండి
DM_Wheat_Haramba_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ హరంబ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Paddy_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63 x 36)
మరింత తెలుసుకోండి
DM_Basket_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్
మరింత తెలుసుకోండి
Thresher - UDHV
మహీంద్రా వారి ధర్తి మిత్ర మల్చేర్
మరింత తెలుసుకోండి