మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ నూర్పిడి యంత్రం
మీ వరి పంటను సరైన నూర్పిడి కోసం రూపొందించిన మహీంద్రా ధర్తి మిత్ర వరి మల్టీ క్రాప్ థ్రెషర్ తో రాబోయే పంట కోతల సిజన్ కు సిద్దమవ్వండి. వరి ధాన్యం నష్టాన్ని నివారించడానికి హెవీ-డ్యూటీ మరియు మన్నికైన నూర్పిడి యంత్రాన్ని కోరుకుంటున్నారా? మీ అంతిమ ఎంపిక మహీంద్రా పాడీ థ్రెషర్ అయి ఉంటుంది. దీనిని మించి ఇక మీరు వెతకనవసరం లేదు. సులభంగా నిర్వహించడానికి మరియు సరసమైన ధరలో వరి నూర్పిడి యొక్క ప్రయోజనాలను ఆస్వాదించండి. ఇది పెద్ద డ్రమ్స్, టాప్-నాచ్ బ్లేడ్‌లు మరియు శక్తివంతమైన రోటర్ తో ఇది గొప్ప సామర్థ్యం కోసం నిర్మించబడింది. నాణ్యమైన జల్లెడలు మరియు పెరిగిన ఫ్యాన్లతో, ఇది కనిష్ట ధా నష్టానికి మరియు అధిక-నాణ్యమైన ధాన్యాలకు హామీ ఇస్తుంది. మహీంద్రా పాడీ థ్రెషర్‌తో మీ వరి పంటకు ఉత్తమ అనుభూతినివ్వండి.
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ నూర్పిడి యంత్రం
ప్రోడక్ట్ పేరు | ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (kW) | ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (HP) | డ్రమ్ము పొడవు (cm) | డ్రమ్ము పొడవు (inches) | డ్రమ్ వ్యాసం (cm) | డ్రమ్ వ్యాసం (inches) | ఫ్యాన్ల సంఖ్య | సుమారు బరువు (kg) | వీల్ | టైర్ సైజు(in) | కెపాసిటీ (t / h) | వ్యర్థాలను విసిరివేసే దూరం (m) | వ్యర్థాలను విసిరివేసే దూరం (ft) | పంటల రకాలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (P-77)- 4 ఫ్యాన్ | 26-30 | 35-40 | 152 | 60 | 91 | 36 | 4 | 1400 | డబుల్ (రెండూ కలిసి) | 6 x 16 | 1.2-2.3 | 6~8 | 20-25 | వరి, గోధుమ |
ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (P-77)- 6 ఫ్యాన్ | 26-30 | 35-40 | 152 | 60 | 91 | 36 | 6 | 1450 | డబుల్ (రెండూ కలిసి) | 6 x 16 | 1.2-2.3 | 6~8 | 20-25 | వరి, గోధుమ |
ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (P-80) | 26-30 | 35-40 | 152 | 60 | 91 | 36 | 4 | 1650 | డబుల్ | 6 x 16 | (ప్యాడీ) 0.8-0.9 | 6~8 | 20-25 | సోయాబీన్, ఆవాలు, గోధుమలు, పెసలు, శెనగలు, మోత్ బీన్ |
మీకు ఇది కూడా నచ్చవచ్చు