మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్
రాబోయే సీజన్ లో మీ నాణ్యమైన పంట నూర్పిడి కోసం, మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్ ఇక్కడ ఉంది. ధాన్యాల వృధాను నివారించి, దీర్ఘకాలం పనిచేసే మన్నికతో, హెవీ-డ్యూటీ థ్రెషర్ కోసం మీరు చూస్తున్నట్లయితే, ధర్తి మిత్ర మల్టీక్రాప్ థ్రెషర్ మీ ఎంపిక అయి ఉండాలి! ఈ ధర్తి మిత్ర మల్టీక్రాప్ థ్రెషర్ వరి, గోధుమలు, శనగలు, సోయాబీన్, పెసలు, బార్లీ మరియు ఇతర పంటల కోసం ఉపయోగించవచ్చు. నాణ్యమైన బ్లేడ్‌లు, దృఢమైన రోటర్‌తో, పంటను అనుసరించి మార్చగల జల్లెడలతో సులభంగా మైంటైన్ చేయదగిన ఈ థ్రెషర్ లో ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్‌లను ఉండడం వల్ల ధాన్యం నష్టాన్నితగ్గించడమే కాకుండా నాణ్యమైన ధాన్యాన్ని నూర్పిడి చేయడం కోసం దీనిని వాడి పరీక్షించండి.
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్
ప్రోడక్ట్ పేరు | ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (kW) | ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (HP) | డ్రమ్ము పొడవు (cm) | డ్రమ్ము పొడవు (inches) | డ్రమ్ వ్యాసం (cm) | డ్రమ్ వ్యాసం (inches) | ఫ్యాన్ల సంఖ్య | సుమారు బరువు (kg) | వీల్ | టైర్ సైజు(in) | కెపాసిటీ (t / h) | వ్యర్థాలను విసిరివేసే దూరం (m) | వ్యర్థాలను విసిరివేసే దూరం (ft) | పంటల రకాలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాస్కెట్ థ్రెషర్ (P -910) | 30 | 40 | 91 | 36 | 86 | 34 | 4 | 2400 | డబుల్ | 7.50 x 16 | 1 ~ 1.2 | 6 ~ 8 | 20 ~ 25 | గోధుమ శెనగలు, సోయాబీన్, బటానీలు, ఆవాలు, బార్లీ, కిడ్నీ బీన్, జొన్న, మిల్లెట్, జీలకర్ర |
బాస్కెట్ థ్రెషర్ (P-990) | 37 | 50 | 107 | 42 | 101.5 | 40 | 4 | 3000 | డబుల్ | 9 x 16 | 2-2.4 | 6~8 | 20-25 | గోధుమ, శెనగలు, సోయాబీన్, బఠానీలు, జొన్నలు, ఆవాలు, కిడెనీ బీన్స్, మిల్లెట్, జీలకర్ర, బార్లీ |
మీకు ఇది కూడా నచ్చవచ్చు